మనం ఏసబ్బు వాడితే మంచిది ?
నేటి కాలంలో ఎక్కువగా శుభ్రతకు చోటివ్వడం జరుగుతుంది .కానీ ఇది ఈ కరోనా పరిస్థితులలో మరింత పెరిగింది. మనం రోజూ ప్రచురించిన సబ్బుల ప్రకటలు చూసి మనకు ఒక్కోసారి సందేహం కలుగుతోంది అదే ఏసబ్బు మంచిది అని.దీని గురించి పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం .
అసలు మనం సబ్బులు దేనికి వాడతాం అతితిముఖ్యంగా మన చర్మ సౌందర్యానికి మెరుగుపరచడానికి వాడతాం అనుకుంటారు నిజానికి సబ్బుల వల్ల మన చర్మ సౌందర్యం పెరగదు అని మికుతెలుసా!
టీవీ ప్రకటన లో చర్మం సౌందర్యం కోసం అయితే ఈ సబ్బు మీకు క్రిములు చనిపోవలంటే ఆ సుబ్బు వాడండి అని ప్రకటన వస్తుంటాయి . వాటిలో అన్ని సబ్బులు కూడా ఒకే రకమైన ఫలితాలను ఇస్తుంటాయి.
కానీ కొంతమంది వ్యక్తులు శరీరానికి కొన్ని రకాల సబ్బులు పడవు .కాబట్టి మనం తక్కువ గాఢత కల్గిన సబ్బులు మాత్రమే వాడాలి . ఆ గాడతాను ఎలా కనుక్కోవాలి .
దాని కోసం మీ సబ్బు ప్యాకే పై TFM ,అని రాసి ఉంటుంది. ఈ TFM శాతం 70 కంటె ఎక్కువగా ఉండే సబ్బులు ను మాత్రమే వాడండి.TFM ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి సబ్బుగా భావించాలి
ఒక పరిశోధన లో నీళ్లు ,సానిటైజార్, సబ్బులను కొంతమంది చేతుల పై పరీక్షించగా సబ్బు 100 శాతం శుభ్రపరచడం జరిగింది. మిగిలినవి తక్కువ శుభ్రతను ఇచ్చాయి.
కాబట్టి సానిటైజర్ తో సబ్బు ను పోల్చిననప్పుడు చేతులు కడుక్కోవడంలో సబ్బు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది
కాబట్టి మనం TFM ఎక్కువగా వున్న సబ్బు మాత్రమే వాడండి.