గాంధీ పేరుతో బిరుదు కల వ్యక్తులు బిరుదులు వ్యక్తులు
1. “ సరిహద్దు గాంధీ ( లేదా ) ఫ్రాంటియర్ గాంధీ
ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్
2. శ్రీలంక గాంధీ
ఎ.టి. అరియరత్నే
3.ఆంధ్రా గాంధీ
వావిలాల గోపాలకృష్ణయ్య
4. తెలంగాణ సరిహద్దు గాంధీ.
జమలాపురం కేశవరావు
5. టాంజానియా గాంధీ
జూలియస్ నైరేరి
6.ఆఫ్రికా గాంధీ
కెన్నెత్ కౌండా
7. అమెరికన్ గాంధీ
మార్టిన్ లూథర్ కింగ్
8. దక్షిణాఫ్రికా గాంధీ
నెల్సన్ మండేలా
గాంధీ పేరుతో బిరుదు కల వ్యక్తులు బిరుదులు వ్యక్తులు
పైన పేర్కొన్న వారు గాంధీవలే అహింస మార్గాల ద్వారా విజయం సాధించిన వారు కాబట్టి వీరిని గాంధీ అని పిలవడం జరుగుతుంది
x