ఐక్యతా విగ్రహం ( స్టాచ్యూ ఆఫ్ యూనిటీ )
గుజరాత్ లోని నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ మధ్యలో గల సాధుబెట్ ద్వీపంలో నిర్మితమైన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన 143 వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31 న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు . 597 అడుగుల ఎత్తులో ( 182 మీటర్లు ) రూపొందిన ఈ విగ్రహం ప్రపంచంలో అత్యంత ఎత్తయినదిగా పేర్కొంటున్నారు . ' ఐక్యతా విగ్రహం ( స్టాచ్యూ ఆఫ్ యూనిటీ )
యూనిటీ ) గా దీనికి నామకరణం చేశారు .
* నిర్మాణ వ్యయం రూ . 2989 కోట్లు . విగ్రహ ప్రాజెక్టు విస్తీర్ణం 20,000 చ.కి.మీ.
*ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉండగానే పటేల్ కు భారీ విగ్రహం నిర్మించాలని సంకల్పించారు . 2013 లో దీని నిర్మాణానికి శంకు స్థాపన జరిగింది . .
* లారెన్స్ అండ్ టూబ్రో ( L & T ) సంస్థ దీన్ని 33 నెలల్లో నిర్మించింది . టర్నర్ ఇండియా సంస్థ కూడా ప్రధాన పాత్ర వహించింది .
* మొత్తం విగ్రహాన్ని 5 జోన్లుగా విభజించారు . మొదటిదాంట్లో మోకాళ్ల కింది భాగం , రెండో దాంట్లో తొడల వరకు , మూడో జోన్లో పర్యాటకుల గ్యాలరీ ( 153 మీటర్ల ఎత్తు ) , నాలుగో జోన్ లో విగ్రహ మెయింటెనెన్స్ ప్రాంతం , ఐదో దాంట్లో తల , భుజాలు నిర్మించారు . 4 , 5 జోన్లలోకి సందర్శకులకు ప్రవేశం ఉండదు .
* ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నిర్మించిన శిల్పి పేరు రామ వం జి సుతార్ .
* 3000 మంది కార్మికులు , 300 మందికి పైగా ఇంజినీర్లు దీనికోసం పని చేశారు .
*విగ్రహం గంటకు 180 కి.మీ. వేగంతో వచ్చే గాలులను , 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలబడగలదు .
*ఆ నిర్మాణ ప్రదేశం - సాధుబెట్ ద్వీపం , సర్దారు సరోవర్ దామ్ కు మధ్యలో , వింధ్యాచల్ , సాత్పూర పర్వత శ్రేణుల మధ్య.
2. చైనాలోని హెనెస్ ప్రావిన్సులో ఉన్న స్ప్రింగ్ బుద్ధ విగ్రహం 503 అడుగుల ఎత్తు ఉంది . దీన్ని 2002 లో ఆవిష్కరించారు . బుద్ధుడి కింద గల కమలం ( లోటస్ ) నిర్మాణమే 60 అడుగుల ఎత్తు ఉంటుంది .
3.ఈ మూడో ఎత్తయిన విగ్రహం మయన్మార్‌లోని లేక్యూన్ సెట్క్యార్ పేరు గల బుద్ధ విగ్రహం . దీని ఎత్తు 427 అడుగులు .
4.ఈ నాలుగో ఎత్తయిన విగ్రహం జపాన్ లోని ఉషూ కిలో ఉన్న బుద్ధ విగ్రహం . దీని ఎత్తు 394 అడుగులు . ఇందులో అడుగు భాగం 30 అడుగులు , కమలం మరో 30 అడుగులు .
5.గునియన్ ఆఫ్ ది సౌత్ సీ ఆఫ్ సాన్యా పేరు గల విగ్రహం చైనాలో ఉంది . దీని ఎత్తు 354 అడుగుల ఎత్తు .
యూనిటీ ) గా దీనికి నామకరణం చేశారు .
పటేల్ విగ్రహ వివరాలు :
* విగ్రహ నిర్మాణానికి వాడిన సామాగ్రి- 70 వేల టన్నుల సిమెంట్ , 24,500 టన్నుల ఉక్కు 1700 మెట్రిక్ టన్నుల కంచు .* నిర్మాణ వ్యయం రూ . 2989 కోట్లు . విగ్రహ ప్రాజెక్టు విస్తీర్ణం 20,000 చ.కి.మీ.
*ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉండగానే పటేల్ కు భారీ విగ్రహం నిర్మించాలని సంకల్పించారు . 2013 లో దీని నిర్మాణానికి శంకు స్థాపన జరిగింది . .
* లారెన్స్ అండ్ టూబ్రో ( L & T ) సంస్థ దీన్ని 33 నెలల్లో నిర్మించింది . టర్నర్ ఇండియా సంస్థ కూడా ప్రధాన పాత్ర వహించింది .
* మొత్తం విగ్రహాన్ని 5 జోన్లుగా విభజించారు . మొదటిదాంట్లో మోకాళ్ల కింది భాగం , రెండో దాంట్లో తొడల వరకు , మూడో జోన్లో పర్యాటకుల గ్యాలరీ ( 153 మీటర్ల ఎత్తు ) , నాలుగో జోన్ లో విగ్రహ మెయింటెనెన్స్ ప్రాంతం , ఐదో దాంట్లో తల , భుజాలు నిర్మించారు . 4 , 5 జోన్లలోకి సందర్శకులకు ప్రవేశం ఉండదు .
* ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నిర్మించిన శిల్పి పేరు రామ వం జి సుతార్ .
* 3000 మంది కార్మికులు , 300 మందికి పైగా ఇంజినీర్లు దీనికోసం పని చేశారు .
*విగ్రహం గంటకు 180 కి.మీ. వేగంతో వచ్చే గాలులను , 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలబడగలదు .
*ఆ నిర్మాణ ప్రదేశం - సాధుబెట్ ద్వీపం , సర్దారు సరోవర్ దామ్ కు మధ్యలో , వింధ్యాచల్ , సాత్పూర పర్వత శ్రేణుల మధ్య.
*ప్రపంచంలో ఎత్తయిన విగ్రహాలు :
1. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించిన సర్దార్ పటేల్ విగ్రహం- 597 అడుగుల ఎత్తు , ఆవిష్కరణ -2018 .2. చైనాలోని హెనెస్ ప్రావిన్సులో ఉన్న స్ప్రింగ్ బుద్ధ విగ్రహం 503 అడుగుల ఎత్తు ఉంది . దీన్ని 2002 లో ఆవిష్కరించారు . బుద్ధుడి కింద గల కమలం ( లోటస్ ) నిర్మాణమే 60 అడుగుల ఎత్తు ఉంటుంది .