మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైనవిషయాలు
1. వేడి నీళ్లు చల్లని నీళ్ల కంటే త్వరగా మంచుగా మారతాయి.
2.మొనలిసా పెంటింగ్ మనందరికి తెలిసిందే కానీ మొనలిసా పెంటింగ్ లో మొనలిసా కు కను బొమ్మలు లేవు అని మీకు తెలుసా!
3.మన శరీరంలో అనేక కండరాలు ఉన్నాయి .కానీ అన్ని కాండరాళ్లకంటే నాలుక బలమైనది .
4.చీమలు చాలా కష్టపడి పనిచేస్తాయి కానీ చీమలు 12 గంటలలో 8నిమిషాలు సుమారుగా విశ్రాంతి తీసుకుంటాయి.
5.కోకాకోలా రంగు నలుపు కానీ అది తయారు చేసిన మొదట్లో అది ఆకు పచ్చ రంగులో ఉండేది.
6. మహమ్మద్ అనే పేరు ప్రపంచంలో ఎక్కువమందికి
వుండే పేరు.
7.మన బరువు భూమి పై కంటే చంద్రుడి పై తక్కువగా ఉంటుంది.
8.ఎడారి లో గాలి కి ఎగిరే ఇసుక కంటి లో పడకుండా తప్పించుకోవడానికి ఒంటె కి మూడు పొరలు కను రెప్పలు ఉంటాయి.
9.ప్రపంచంలో అన్ని ఖండాల పేర్లులో వాటి మొదటి అక్షరంతో చివరి అక్షరం ముగుస్తుంది.
10.కుక్కలు చాక్లెట్ లు తింటే అవి మరణించే ప్రమాదంవుంది. ఎందుకంటే చాక్లెట్ లో థియోబ్రోమిస్ వుంటుంది. కాబట్టి అది కుక్కల నాడి వ్యవస్థ పై అలాగే గుండె పై ప్రభావాన్ని చూపుతుంది.
11.పురుషుల కంటే స్ట్రీలు దాదాపు 2 రేట్ల సార్లు కనురెప్పలు ఆర్పుతారు.
12.మీ చేతితో ముక్కు మూసుకుని మిమ్మల్ని మీరు చనిపోయేలా చేయలేరు.
13. పబ్లిక్ లైబ్రరీ లో ఎక్కువగా దొంగలించబడిన పుస్తకం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ పుస్తకం
14.పందులు నిలబడి ఆకాశాన్ని చూడలేవు.
15.మీరు గట్టిగా తుమ్మితే మీ పక్కటెముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే తుమ్ము ను కావాలని ఆపేస్తే మీ మెదడు లో నరాలు పగిలిపోయే ప్రమాదం ఉంది.
16.కొన్ని వందల సంవత్సరాలు అయిన పాడవ్వని ఆహారం తేనె
17.మూడు సంవత్సరాలు పాటు నత్త నిద్ర పొగలదు.
18.జంతువులలో ఏనుగు దుకలేని జంతువు.
19.పాదలతో రుచి చూడగల జివి సీతాకుకాచిలుక.
20.మనం హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నాం .కానీ హెడ్ ఫోన్స్ ఒక గంట ధరించడం ద్వారా మనచెవి లో 700 రేట్లు బాక్టీరియా పెరుగుతుంది.
21. అగ్గి పెట్టి కంటే ముందుగానే సిగరెట్ లైటర్ కనిపెట్టారు.
22.ప్రతి మనిషి వేలి ముద్రలు వేరు వేరుగా ఉన్నంటే నాలుక పై ముద్రలు కూడా వేరుగా ఉంటాయి.
23. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు వుంటాయి .కానీ మనిషి పెద్దయినప్పుడు 206 ఎముకలు ఉంటాయి.
24.హిప్పో నీటి అడుగు బాగంలో కూడా పరిగెత్తగలవు.
25.భారత్ లో స్వాతంత్ర్య వచ్చిన తరువాత మొదట ఉరి శిక్ష విధించింది గాంధీ ని చంపిన గాడ్సే కి.