India Brief Information in telugu |India Brief Information

   

             

     ఇండియా ఫాక్ట్స్


ఉనికి :-

    భారతదేశమునకు ఉత్తరాన హిమాలయాలు , తూర్పున బంగాళాఖాతం , దక్షిణమున హిందూ మహాసముద్రం , పశ్చిమాన అరేబియా సముద్రం కలవు 

 

భౌగోళిక  అమరిక :-

    ఉత్తరార్ధగోళంలో 8°4'నుండి 37°6 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68°7' నుండి 97°25 తూర్పు రేఖాంశమూల మధ్య విస్తరించి ఉన్నది . 

 ఇండియన్ స్టాండర్డ్ టైమ్ : -

                 GMT + 05:30 : 

 సరిహద్దు దేశాలు:-

     పాకిస్థాన్ , ఆఫ్ఘానిస్థాన్ , చైనా , భూటాన్ , నేపాల్ , బంగ్లాదేశ్ మయన్మార్ 

తీరరేఖ పొడవు :-

    అండమాన్ & నికోబార్ దీవులు మరియు లక్షరీవులను కలుపుకొని 7,516.6 కి.మీ.ఇవి కలపకుండా ప్రధాన భూభాగం 6,100 కి॥మీ॥

 శీతోష్ణస్థితి : -

   ఇండియాలోని అధిక భాగం ఉష్ణమండల శీతోష్ణస్థితి కలదు . 

బుతువులు :- 

శీతాకాలం ( డిసెంబర్ - ఫిబ్రవరి )

 వేసవికాలం ( మార్చి - జూన్ ) 

, నైరుతి ఋతుపవనకాలం ( జూన్ - సెప్టెంబర్ )

 ఈశాన్య ఋతుపవన కాలం ( అక్టోబర్ - డిసెంబర్ ) 


నైసర్గిక స్వరూపం : -

ప్రధాన భూభాగాన్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు . 1. గంగా సింధు మైదానం

 2 హిమాలయ పర్వత శ్రేణి 

3. ఎడారి ప్రాంతము 

4. దక్షిణ పీఠభూమి ప్రాంతము

 సహజ నిక్షేపాలు : -

   బొగ్గు , ముడి ఇనుము , మాంగనీస్ ఓర్ , మైకా , బాక్సైట్ , కోనైట్ సహజవాయువు , మాగ్నసైట్ , సున్నపురాయి , డోలమైట్ , బెరైట్స్,  జిప్సం , పాస్ఫరైట్ , ఫోరైట్ :


మతాలు

   హిందూమతం , ఇస్లాం , క్రిస్టియన్ , సిక్కుమతం , బౌద్ధమతం , జైనమతం , పార్సీ 


అధికార భాష:-

      హిందీ

 రాజ్యాంగంలోని భాషలు :-

     అస్సామీ , బెంగాలీ , బోడో , డోగ్రీ , గుజరాతీ , హిందీ , కన్నడ , కాశ్మీరీ , కొంకణి , మైథిలీ , మలయాళం , మణిపురి , మరారి , నేపాలీ , ఒరియా , పంజాబీ , సంస్కృతం , సంతానీ , సంధి , తమిళం , తెలుగు , ఉర్దూ 


వైశాల్యం 

మొత్తం వైశాల్యం : 

32,87,263 చ కి॥మీ॥ 

ప్రధాన భూమి :-

             29,73,190 చ"కి॥మీ॥ (  ఉత్తర దక్షిణ మధ్య దూరం 3,214 చ.కి॥మీ॥ , తూర్పు పడమరల మధ్య దూరం 2933 కి"మీ )

నీటి ప్రాంతం:-

        3,14,073 చ.కి॥మీ॥

 అతిపెద్ద రాష్ట్రం: - 

     రాజస్థాన్ ( 3.42,239 చ కి మీ ॥ ) 

అతిచిన్న రాష్ట్రం గోవా:-

         ( 3.702 చ ॥ కి॥మీ॥ )

 అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం :-

 అండమాన్ & నికోబార్ దీవులు ( 8,249 చ.కి.మీ. ) 

అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం : -

లక్షదీవులు ( 32 చ కి॥మీ॥ ) 

అతి పెద్ద జిల్లా :-

     కచ్ , గుజరాత్ ( 45,652 చ" కి॥మీ॥ )

 అతిచిన్న జిల్లా :-

 మహి , పుదుచ్చేరి ( 9 చ.కి॥మీ॥ )


 పరిపాలన విభాగం ( 2011 సెన్సస్ ప్రకారం )

 రాష్ట్రాలు : 29 

 29 వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2 , 2014 న ఏర్పడింది )

కేంద్రపాలిత ప్రాంతాలు : -  7

జిల్లాలు :640

 ఉపజిల్లాలు:- 5,924

 పట్టణాలు :- 7,933 

చట్టబద్ధ పట్టణాలు:- 4,041

 సెన్సస్ టౌన్స్ 3,892

 గ్రామాలు :- 6,40,930

 ప్రభుత్వం 

రాజ్యాంగం :-

1950 , జనవరి 26 న అమలులోనికి వచ్చింది . 

ప్రభుత్వపాలన :-

 దేశానికి అధినేత రాష్ట్రపతి . ప్రభుత్వ పరిపాలన ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది

 లెజిస్టేటివ్ బ్రాంచ్ :-

 పార్లమెంట్ ( లోకసభ + రాజ్యసభ )

 జుడీషియల్ బ్రాంచ్ : -

           సుప్రీంకోర్టు 

GOING GODARI

HI FRIENDS FOR MORE INFORMATION PLEASE SUBSCRIBE OR FOLLOW ME THANK YOU FRIENDS

*

Post a Comment (0)
Previous Post Next Post