నోబెల్ బహుమతులు
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలైన నోబెల్ బహుమతులను 1991 లో ప్రారంభించారు . స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రాడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ బహుమతులను ప్రవేశ పెట్టారు . నోబెల్ పేలుడు పదార్థమైన డైమేట్ ను కనుగొన్నారు . మొదట ఈ బహుమతిని శాంతి , సాహిత్యం , భౌతికశాస్త్రం , రసాయన శాస్త్రం , వైద్యశాస్త్రంలో ఇచ్చేవారు . 1969 మంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి ఇవ్వడాన్ని ప్రారంభించారు . ప్రస్తుతం మొత్తం ఆరు రంగాలలో ఈ రూమతిని ఇస్తున్నారు . ఈ బహుమతి విలువ సుమారు 13.5 లక్షల అమెరికన్ డాలర్లు . ఈ బాహుమతులను ప్రతి సంవత్సరం నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10 వ ప్రచారం చేస్తారు . నోబుల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు . మిగతా వాటిని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో డిసెంబర్ 10 వ ప్రదానం చేస్తారు .
నోబెల్ బహుమతి గ్రహీతను ఎంపిక చేసే సంస్థలు
*శాంతి - నార్వేజియన్ పార్లమెంట్ ( నార్వే )
*సాహిత్యం - స్వీడిష్ లిటరేచర్ అకాడమీ ( స్వీడని •
* భౌతిక శాస్త్రం -- రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ( స్వీడన్)
*రసాయన శాస్త్రం - రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ( స్వీడన్)
*వైద్య శాస్త్రం - కెరోలిన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ ( స్వీడన్)
*ఆర్థిక శాస్త్రం - బ్యాంక్ ఆఫ్ స్వీడన్(స్వీడన్)
మొట్ట మొదటిసారిగా నోబెల్ పురస్కారాలను పొందినది.
*సాహిత్యం (1901) ---- నూలి ప్రూదోమి
*శాంతి(1901) ---- జీన్ హెన్రీ డ్యూనాట్ ( స్విట్జర్లాండ్)
*భౌతిక శాస్త్రం :----- విల్ హెల్మె కొనార్డ్ రోన్ టెగన్
*వైద్యం:------- ఎమిల్ ఆడాల్ఫ్ హోన్ బెహరింగ్
*రసాయన శాస్త్రం:---- జాకోబన్ హెన్రీ కన్ వానట్ హొఫ్( నెదర్లాండ్స్)
*అర్ధ శాస్త్రం(1969) ---- Ragnar ఫ్రీష్ (నార్వే), జాన్ టిన్ బెర్ జిన్ ( నెదర్లాండ్స్)
నోబెల్ బహుమతి పొందిన భారతీయులు , భారతీయ సంతతికి చెందినవారు
*రవీంద్రనాథ్ ఠాగూర్ ( 1913 ) ---సాహిత్యం ( గీతాంజలి)
*సి.వి.రామన్ ( 1930 ) - - భౌతికశాస్త్రం
*హరగోబింద రానా ( 1968 ) - వైద్యరంగం
*మదర్ థెరిసా ( 1979 ) - శాంతి
*సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ( 1983 ) - భౌతికశాస్త్రం
*అమర్త్యసేన్ ( 1998 ) - - అర్థశాస్త్రం
* వి.ఎస్ . నైపాల్ ( 2001 ) - -సాహిత్యం
* అల్ గోర్ మరియు IPCC ( Inter Governmental Panel on Climate Change ) సంస్థ తరఫున ఆ సంస్థ చైర్మన్ రాజేంద్ర కె . పచౌరి సంయుక్తంగా తీసుకొన్నారు
*1907 లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ బ్రిటన్ రచయిత రూడియార్డ్ కిప్లింగ్ 1865 ముంబాయిలో జన్మించారు .
నోబెల్ బహుమతి 2 సార్లు పొందిన ప్రముఖులు
*మేరీ క్యూరీ : - ఫిజిక్స్(1903) - కెమిస్ట్రీ ( 1911 )
* లీనన్ పోలింగ్ -- కెమిస్ట్రీ ( 1954 ) -శాంతి(1962)
*జాన్ బార్డీన్ - -ఫిజిక్స్(1956); -ఫిజిక్స్(1973)
*ఫెడరిక్ సాంగర్ - కెమిస్ట్రీ ( 1958); కెమిస్ట్రీ ( 1980)