The first great things in India in Telugu |best The first great things in India in telugu





భారతదేశంలో సర్వోత్తమమైనవి

* దేశ అత్యున్నత పౌర పురస్కారం - భారతరత్న


* పొడవైన నది - గంగానది ( 2525 కి . మీ . భారత్ లో ప్రవహిస్తుంది ) 

*పొడవైన ఉపనది - యమున

*పొడవైన రోడ్ బ్రిడ్జ్ - భూపేన్ హజారికా సేతు  లోషిత్ నది పై 9.15 కి.మీ-అస్సోం అరుణాచల్ ప్రదేశ్ (2017) 

* పెద్ద మంచినీటి సరస్సు - వూలార్  సరస్సు ( కాశ్మీర్) 

*దేశంలో ఎత్తైన సరస్సు - చోలాం ( సిక్కిం ) 

*ఎత్తయిన శిఖరం - కాంచన జంగ ( 8599 మీ . )

 *ఎత్తయిన జలపాతం - జెర్సోప్పా లేదా జోగ్ జలపాతం ( శరావతి నదిపై( 253 మీ.ఎత్తు)


 *అతిపెద్ద డెల్టా - సుందరబన్స్ డెల్టా ( పశ్చిమ బెంగాల్ )

*అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ -గోరఖ్ పూర్( ఉత్తరప్రదేశ్ )

*అతి పెద్ద మసీదు - జమా మసీదు ( ఢిల్లీ ) , 

*అతి పెద్ద ద్వారం ( గేట్ వే ) - ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా ( 534 మీ . ఎత్తు)


 *అతి పెద్ద డోమ్ ( పై కప్పు ) - బీజాపూర్ లోని ' గోల్ గుంబజ్ 

*అతిపెద్ద జూ - అలీపూర్ ( కోల్ కత్తా ) లోని జూలాజికల్ గార్డెన్

*ఎత్తయిన డ్యామ్ - భాక్రానంగల్ ప్రాజెక్టులోని భాక్రా డ్యామ్ ( 225.5 మీ . )

*అతి పొడవైన డ్యామ్ - హీరాకుడ్ డ్యామ్ ( మహావది పై ) ఒరిస్సా

* అతి పెద్ద ఎడారి - థార్ ఎడారి ( రాజస్థాన్)

* అతి వేగంగా వెళ్ళే రైలు - గతిమాన్ ఎక్స్ ప్రెస్ ( న్యూఢిల్లీ - ఝాన్సీ ) 

*అతి ఎత్తయిన విమానాశ్రయం - లేహ్ ( లడఖ్ ) , జమ్మూకాశ్మీర్

*అతి పెద్ద బొటానికల్ గార్డెన్ - నేషనల్ బొటానికల్ వార్డెన్ ( కోల్ కతా ) 

*అతి పొడవైన కెనాల్ - ఇందిరాగాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కెనాల్

*అతి పొడవైన కారిడార్ ( Corridor ) - రామనాథస్వామి దేవాలయం ( రామేశ్వరం )

* అతి ఎత్తయిన జలవిద్యుత్ ( హైడల్ ) కేంద్రం - రోహితంగ్ . ( హిమాచల్ ప్రదేశ్ ).

*అతి పొడవైన జాతీయ రహదారి- N.H - 7 ( 2325) కి.మీ. వారణాసి నుండి కన్యాకుమారి వరకు)


*అతి పెద్ద లైబ్రరీ - నేషనల్ లైబ్రరీ ( కోల్‌కతా )

* అతిపెద్ద ప్లానిటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్‌కతా ) 


*అతిపెద్ద జైలు - తీహార్ జైలు ( ఢిల్లీ )

*అతి ఎత్తయిన విగ్రహం - సర్ధార్ వల్లభబాయ్ పటేల్ ( స్టాట్యూఆఫ్ యూరిటీ ) గుజరాత్-2018

*అతి పొడవైన స్తూపం - పాంచీ స్తూపం ( మధ్యప్రదేశ్ )

*దేశంలో అతి పొడవైన వంతెన - ధోలా సాదియా ( లోహిత్ వదిపై ) .

*అత్యంత రద్దీ  గల విమానాశ్రయం - ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (నూఢిల్లీ)

*మొదటి నూనె శుద్ధి కర్మాగారం - డిగ్బో య్ ( అసోం 1835 లో)

* భారతదేశంలో పెద్ద రాష్ట్రం - రాజస్థాన్

* భారతదేశంలో చిన్న రాష్ట్రం - గోవా

*దేశంలో పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం - అండమాన్ నికోబార్ దీవులు 
  
*చిన్న కేంద్ర పాలిత ప్రాంతం - లక్ష్ ద్విప్

*దేశంలో అత్యధిక పట్టణాలు కలిగిన రాష్ట్రం -తమిళనాడు

 *దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం-
మధ్యప్రదేశ్ 

* అతి శీతల ప్రాంతం - ద్రాస్ సెక్టార్ ( జమ్మూకాశ్మీర్ )

*వైశాల్యంలో అతి పెద్ద జిల్లా - కచ్ ( గుజరాత్ ) 

*వైశాల్యంలో అతిచిన్న జిల్లా - మాహె ( పుదుచ్చేది ) 

*దేశంలో పొడవైన  బీచ్ - మెరీనా బీచ్ ( చెన్నై,13 కి.మీ) 

*దేశంలో అత్యధిక జనాభా గల జిల్లా - థానే ( మహారాష్ట్ర 

*దేశంలో అత్యల్ప జనాభా గల జిల్లా - దిబాంగ్ వ్యాలీ ( అరుణాచల్ ప్రదేశ్ )

*తొలి 100 శాతం అక్షరాస్యత సాధించిన జిల్లా - ఎర్నాకుళం ( కేరళ ) 

*దేశంలో అతి పెద్ద నివాస భవనం - రాష్ట్రపతి భవన్ ( న్యూఢిల్లీ)•

* దేశంలో అతి పెద్ద సినిమా హాల్ - తంగమ్ ( మధురై ) • 

*దేశంలో అత్యధిక జనాభా గల నగరం - ముంబయి 

*అతిపెద్ద నగరం(వైశ్యలంలో ) - కోల్ కతా

* అతి పెద్ద పోస్టాఫీస్ - ముంబయి ( జి.పి.ఓ ) •


 *దేశంలో ప్రజలందరికి ఆరోగ్య బీమాను వర్తింప చేసిన తొలి రాష్ట్రం ? - గోవా

* దేశంలో తొలి బ్రెయిలీ పత్రిక - రిలయన్స్ దర్శిని

* దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు - వివేక్ ఎక్స్ ప్రెస్ ( దిబ్రూనగర్-కన్యాకుమారి)

*దేశంలో మొట్టమొదటి గ్రీన్ డ్రైవ్ కారిడార్ - రామేశ్వరం మానామధురై  -తమిళనాడు

 *దేశంలో అతి పెద్ద పౌర విద్యుత్ కేంద్రం - రాయ్ ఘర్ ( మధ్యప్రదేశ్ 

*దేశంలో తొలి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ జిల్లా -ఇడుక్కి (కేరళ)


*దేశంలో తొలి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ - మైసూర్

*దేశంలో తొలి కాగిత రహిత ఈ - కోర్టు - హైదరాబాద్ 
హైకోర్టు

* జీఎస్టీ ఆమోదించిన తొలి రాష్ట్రం- అసోం


* దేశంలో తొలి కిరోసిన్ రహిత పట్టణం -చండీగఢ్

*దేశంలో తొలి సేంద్రీయ రాష్ట్రం - సిక్కిం

*దేశంలో అతిపొడవైన సొరంగ రహదారి- చెనాని-నాప్రి (జమ్మూకాశ్మీర్ 9కి మీ)

* దేశంలో తొలి జాతీయ డాల్సిన్ రీసెర్చ్ సెంటర్ - పాట్నా బీహార్ (2018)
GOING GODARI

HI FRIENDS FOR MORE INFORMATION PLEASE SUBSCRIBE OR FOLLOW ME THANK YOU FRIENDS

*

Post a Comment (0)
Previous Post Next Post