22 major languages ​​recognized by the Constitution of India in Telugu| Constitution of India in Telugu|

భారత రాజ్యాంగం గుర్తించిన 22 ప్రధాన భాషలు


 *హిందీ : -

హిందీ దేశంలో అతి ముఖ్యమైన భాష దేశ జనాభాలో 50 శాతం మంది మాట్లాడతారు . ఇది భారత ప్రభుత్వ అధికార భాష దీనికి దేవనాగరి లీపిని వాడతారు .

*అస్సామీ : -

అస్సామ్ రాష్ట్ర , రాష్ట్ర జనాభాలో 65 శాతం మంది మాట్లాడతారు .

*బెంగాలీ :

 పశ్చిమబెంగాల్ రాష్ట్ర భాష ఇది .13 వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది .. సుమారు 200 మిలియన్ల మంది ఈ భాషను మాట్లాడతారు .

* గుజరాతీ : -

గుజరాత్ రాష్ట్ర భాష

 *కన్నడం :-

  కర్నాటక రాష్ట్ర రాష్ట్రంలో  65 శాతంమంది భాషను మాట్లాడుతున్నారు .


*కాశ్మీరీ:-

జమ్ము కాశ్మీర్ లో 55 శాతం మంది మాట్లాడతారు .


*కొంక : -

గోవా ప్రాంతంలో మాట్లాడే  ద్రావిడ భాష .

*మలయాళం : -

కేరళ రాష్ట్రంలోని ద్రావిడ భాష .

*మణిపురి : -

ఈశాన్య రాష్ట్రాలలోని మణిపూర్ లో వాడుకలో ఉన్న భాష

  *మరాఠీ : -

మహారాష్ట్రలోని ఈ భాష 13 వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది

 *నేపాలీ:-

 ప్రజలలో 75 శాతం మంది నేపాల్ జాతీయులుగా ఉన్న సిక్కిమ్ లో వాడుకలో ఉన్న భాష

*ఒరియా :-

  ఒరియా రాష్ట్రం జనాభాలో 87 శాతం మంది మాట్లాడతారు .

*పంజాబీ : -

 పంజాబ్ రాష్ట్ర భాష సిక్కు గురువు గురు అంగద్ ఈ భాషను ఒక లిపిని ఏర్పరిచాడు . ఆ లిపిని ' గురుముఖి " గా పేర్కొంటారు .


 *సంస్కృతం :-

   ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష వేదాలతోపాటు రామాయణ , భారతాది పురాణ గ్రంథాలు  చాలా ఈ భాషలోనే రాయడం జరిగింది .

 *సింధీ : -

  ఈ భాషావ్యవహర్తలు భారత , పాకిస్తాన్ దేశాలు రెండింటి లోనూ ఉన్నారు . పాకిస్తాన్ లోని వారు పర్సొ - అరబిక్ లిపి వాడుతున్నారు . భారతదేశంలో దేవనాగరిలిపి వాడుతున్నారు .

  *తమిళం : -

తమిళనాడు రాష్ట్రభాష . దీన్ని 73 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు .


* తెలుగు : -

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ అధికార భాష సంఖ్యాపరంగా హిందీ , బెంగాలీ , మరాఠీల తర్వాత నాల్గవ స్థానంలో ఉంది .

 *ఉర్దూ :-

జమ్మూ కాశ్మీర్ అధికార భాష దీన్ని  పర్సో అరబిక్ లిపిలో రాస్తారు . ఈ భాషలో అనేకమైన పర్షియన్ పదాలు చేరాయి .

 *బోడో :-

 బోడో భాషను అప్పాం  ప్రాంతంలో మాట్లాడతారు .

 *డోగ్రి:-

 జమ్మూకాశ్మీర్ పరిసర ప్రాంతాలలో డోగ్రీ భాషను మాట్లాడతారు .

 *మైథిలి :-

 మైథిలి భాషను బీహార్ , జార్ఖండ్ ప్రాంతాలలో మాట్లాడతారు .

*సంతాలి : -

సంతాలి తెగ గల బీహార్ ,జార్ఖండ్, చత్తీస్ గడ్ పరిసర ప్రాంతాలలో సంతాలీ భాషను మాట్లాడతారు . 
GOING GODARI

HI FRIENDS FOR MORE INFORMATION PLEASE SUBSCRIBE OR FOLLOW ME THANK YOU FRIENDS

*

Post a Comment (0)
Previous Post Next Post