ప్రపంచ మతాలు
బౌద్ద మతం :-
స్థాపకుడు :-
గౌతమబుద్ధుడు ( క్రీ.పూ. 563 - క్రీ.పూ. 483 ) నేపాల్ లోని లుంబినిలో జననం .స్థాపించిన సంవత్సరం:-
క్రీ.పూ. 525ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :
చైనా , టిబెట్ , కొరియా , మంగోలియా , నేపాల్ , భూటాన్ , థాయ్ లాండ్ , జపాన్ , లావోస్ , మయన్మార్ , శ్రీలంక , కాంబోడియా , తైవాన్ , ఇండోనేషియా , వియత్నాంపవిత్ర గ్రంధం / గ్రంథాలు :
త్రిపీఠికలుపవిత్ర స్థలాలు :
లుంబిని(నేపాల్) బుద్ధగయ ( బీహార్ ) , కుశినగరం ( ఉత్తరప్రదేశ్ )ఆరాధించే ప్రదేశం :-
విహారం , చైత్యం , ఆరామం
కన్ఫ్యూషియనిజం స్థాపకుడు :-
స్థాపకుడు:-
కన్ఫ్యూషియన్ ( కుంగ్ ఫుటున్ ) చైనాలోని ' లూ వద్ద జన్మించారు .స్టాపించిన సంవత్సరం:-
• క్రీ.పూ .500ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు : -
చైనా , తైవాన్ , దక్షిణ కొరియా , నౌరూ , వియత్నాంపవిత్ర గ్రంథం :-
అనాలెక్ట్
పవిత్రస్థలం:-
బీగింగ్ (చైనా)
ఆరాధించే ప్రదేశం:- ఏదీలేదు
క్రైస్తవ మతం :-
స్థాపకుడు:-
జీసస్ క్రైస్ట్
స్థాపించిన సంవత్సరం :-
2000 సంవత్సరాలకు పూర్వంప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :
ప్రపంచమంతాపవిత్ర గ్రంథం :
బైబిల్పవిత్ర స్థలం:-
జెరూసలెం
ఆరాధించే ప్రదేశం :-
చర్చి
ముఖ్యమైన విభాగాలు : -
కాథలికలు , ప్రొటెస్టెంట్లు
హిందూ మతం
స్థాపకుడు:-
కచ్చితంగా చెప్పలేము
స్టాపించిన సంవత్సరం :- ----------------
ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు : -
భారతదేశం , నేపాల్ , భూటాన్ , ఫిజీ , గయానా , ఇండోనేషియా , మారిషస్ , శ్రీలంక , దక్షిణాఫ్రికా , సురినాం , ట్రినిడాడ్ , టొబాగ్.
పవిత్ర గ్రంధాలు:-
వేదాలు , ఉపనిషత్తులు , భగవత్ గీత , మహాభారత , రామాయణ ఇతిహాసాలు .
ఆరాధించే ప్రదేశం :-
గుడిఇస్లాం మతం
స్థాపకుడు:-
మహమ్మద్ ప్రవక్త .( క్రీ. శ 570-632 ) మక్కాలో జన్మించారు .స్థాపించిన సంవత్సము:-
క్రీ. శ. 622ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు : -
ఆఫ్రికా పశ్చిమ తీరం , అరబ్ దేశాలు , ఫిలిప్పీన్స్ టంజానియా , రష్యా , చైనా , పాకిస్థాన్ , భారతదేశం , బంగ్లా దేశ్ , మలేషియా, ఇండోనేషియా .పవిత్ర గ్రంథం గంధాలు :-
ఖురాన్ , హాదీశ్పవిత్ర స్థలం:- మక్కా.
ఆరాధించే ప్రదేశం :- మసీదు.
ముఖ్యమైన విభాగాలు:-
సున్నీలు , షియాలుజూడాయిజం
స్థాపకుడు:-
మోసెస్ , ఈజిప్ట్ లో జన్మించారు .స్థాపించిన సంవత్సరం:-
క్రీ.పూ. 1300ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :-
ప్రపంచమంతటా
పవిత్ర గ్రంథం గ్రంధాలు :-
హల్స్ , తోరాపై వ్యాఖ్యానాలు తల్ ముద్ మరియు మీద్ రాష్పవిత్ర స్థలం:-
జెరూసలేం
ఆరాధించే ప్రదేశం :-
సిన్నగోగ్షింటో మతం
స్థాపకుడు:-
జపాన్ సంస్కృతిని ఆరాధించి అభివృద్ధి పరచుట ద్వారా ప్రారంభమైంది .ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :-
- జపాన్పవిత్ర గ్రంధం / గ్రంథాలు
ప్రత్యేకంగా ఏమీలేవుపవిత్ర స్థలం:-
లోక్యోలోని యుసుకుని దేవాలయంసిక్కు మతం
స్థాపకుడు
. గురునానక్ ( క్రీ . 1469- 1999 )స్థాపించిన సంవత్సరం :-
క్రీ. శ . 1500ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :-
భారతదేశం |పవిత్ర గ్రంధం:-
గురుగ్రంథ సాహిబ్పవిత్ర స్థలం:-
: అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంఆరాధించే స్థలము:-
గురుద్వారా
తావోయిజం స్థాపకుడు :
స్థాపకుడు:-
లావోట్స అనే చైనా తత్వవేత్తస్థాపించిన సంవత్సరం
క్రీ.పూ. 6 వ శతాబ్దంప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు :-
చైనా , తైవాన్ , నౌరూ , బ్రూనై , సింగపూర్ , వియత్నాం
పవిత్ర గ్రంధం / గ్రంథాలు :
తావో - టి - చింగ్
జొరాస్ట్రియన్ మతం:-
స్థాపకుడు : -
జొరాస్టర్ , ఇరాన్ లోని మిడియా వద్ద క్రీ.పూ. 660 లో జన్మించారు .
స్థాపించిన సంవత్సరం
క్రీ.పూ. 500
ప్రాచుర్యంలో ఉన్న ప్రదేశాలు : -
ఇరాన్ , భారతదేశం
పవిత్ర గ్రంథం / గ్రంథాలు:-
జెంద్ అవెస్ట్రా
ఆరాధించే ప్రదేశం
• అగ్ని దేవాలయం .