నూరూ గాని నూట ఎనిమిది గాని పద్యాలు ఉంటే వాటిని శతకము అని అంటారు. తెలుగు లో గొప్ప శతక కవులు వున్నారు. వారు వారి శతకములు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు శతకములు - కర్తలు
శతకము పేరు కర్తలు
*వేమన శతకం - వేమన
*సుమతీ శతకం. - బద్దెన
*దాశరధి శతకం - కంచెర్లగోపన్న
*భాస్కర శతకం - మారనకవి (మారన వెంకయ్య)
*కృష్ణా శతకం. - నరసింహ కవి
*కుమార శతకం. - ఫక్కి అప్పల నర్సయ్య
*భర్తృహరి శతకం (తెలుగు) - ఏనుగు లక్ష్మణకవి
*నారాయణ శతకం - బమ్మెర పోతన
*వేంకటేశ్వర శతకం - తాళ్లపాక అన్నమాచార్యులు
*కుక్కుటేశ్వర శతకం - కూసుమంచి తిమ్మన
*శ్రీకాళహస్తీశ్వర శతకం - ధూర్జటి
*నృసింహ శతకం - శేషప్పకవి ..
*తెలుగు బాలశతకం. - కరుణశ్రీ(జంధ్యాల పాపయ్యశాస్త్రి
*సర్వేశ్వర శతకం - యధావాక్కుల అన్నమయ్య
*వృషాధిప శతకం - పాల్కురికి సోమనాధుడు